Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లేకు ఫిట్నెస్ సమస్య లేదు

Anil Kumble
బెంగుళూర్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే ఫిట్నెస్ పై తలెత్తిన అనుమానాలను భారత జట్టు యాజమాన్యం ఖండించింది. కుంబ్లే పూర్తి ఫిట్నెస్ తో ఉన్నాడని స్పష్టం చేసింది. అందువల్లనే ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ కు వచ్చాడని, బౌలింగ్ కూడా చేశాడని వివరణ ఇచ్చింది. కుంబ్లే భుజానికి స్వల్పంగా గాయమైందని, దాంతో ముందు జాగ్రత్తగానే దూరంగా ఉన్నాడని భారత ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ చెప్పారు.

ఆదివారం ఉదయం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొద్దిగా నొప్పి అనిపించడంతో కుంబ్లే చికిత్స పొందాడని, కొద్ది సేపు ఆటకు దూరంగా ఉన్నాడని, ఆ తర్వాత ఫీల్డింగ్ కు వచ్చాడు. హర్బజన్ సింగ్ 50 ఓవర్లు వేసి 141 పరుగులు ఇచ్చి వికెట్లు తీసుకోలేక పోయాడు. ఆస్ట్రేలియా 54 ఓవర్లు ఆడిన తర్వాత కుంబ్లే ఫీల్డింగ్ కు వచ్చాడు.
Story first published: Monday, October 13, 2008, 10:40 [IST]
Other articles published on Oct 13, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+