Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4రనౌట్లు, 3క్యాచ్‌లు మిస్: కుప్పకూలిన డివిల్లియర్స్, సౌతాఫ్రికా కంటతడి

అక్లాండ్: ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టును కంటతడి పెట్టించింది. ఆఖరు బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాడి గెలిచింది.

ఫీల్డింగ్ పొరపాట్లతో, చేతికి వచ్చిన క్యాచ్‌లను జారవిడిచి దక్షిణాఫ్రికా చేజేతులా ఓడిపోయింది. సౌతాఫ్రికా నాలుగు రనౌట్లు, మూడు క్యాచ్‌లు మిస్ చేసింది. ఫీల్డింగ్ పొరపాటుకు మూల్యం చెల్లించుకుంది. కాగా, న్యూజిలాండ్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది.

కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కివీస్‌ జట్టు అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు పకడ్బందీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించాలని చూసినా.. వారి వ్యూహాలను చిత్తుచేసి తొలిసారి ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది.

4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. సఫారీలను మరోసారి దురదృష్టం వేంటాడింది. గత ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు సెమిస్‌లోనే వెనుదిరిగింది.

సెమీ ఫైనల్

సెమీ ఫైనల్

న్యూజిలాండ్ ఆటగాడు క్రోనీ అండర్సన్ సిక్స్ కొడుతున్న దృశ్యం. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ గెలిచింది.

సెమీ ఫైనల్

సెమీ ఫైనల్

సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ కిందపడిన దృశ్యం. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ గెలిచింది.

సెమీ ఫైనల్

సెమీ ఫైనల్

న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ సిక్స్ కొడుతున్న దృశ్యం. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ గెలిచింది.

సెమీ ఫైనల్

సెమీ ఫైనల్

సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ బంతిని బౌండరీకి తరలిస్తున్న దృశ్యం. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ గెలిచింది.

సెమీ ఫైనల్

సెమీ ఫైనల్

న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ బ్యాటింగ్ సమయంలో ఇలా... సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ గెలిచింది.

సెమీ ఫైనల్

సెమీ ఫైనల్

సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ షాట్ కొడుతున్న దృశ్యం. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ గెలిచింది.

4రనౌట్లు, 3క్యాచ్‌లు మిస్: కుప్పకూలి డివిల్లియర్స్, సౌతాఫ్రికా కంటతడి

4రనౌట్లు, 3క్యాచ్‌లు మిస్: కుప్పకూలి డివిల్లియర్స్, సౌతాఫ్రికా కంటతడి

కివీస్‌తో ఓటమి అనంతరం కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్, డుప్లెసిస్, మోర్కెల్ తదితర సౌతాఫ్రికా ఆటగాళ్లు కంటతడి పెట్టారు. వారు మైదానంలోనే కుప్పకూలిపోయరు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+