
హైదరాబాద్: వెస్టిండీస్ జట్టుకు న్యూ.జిలాండ్ జట్టుకు జరిగిన మూడు వన్డేల్లో పై చేయిగా నిలిచి వెస్టిండీస్ విజయాన్ని కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్ లలో ఓటిమి పాలైన న్యూజిలాండ్ ఆఖరు రోజైన మంగళవారం డిసెంబరు 26న మళ్లీ ఒక సారి ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డే న్యూజిలాండ్‌లోని హాగ్గే స్టేడియంలో జరిగింది. మ్యాచ్ మధ్యలో ఉండగా వర్షం పడింది. దానితో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కొద్ది సేపటి విరామం తర్వాత మొదలైన మ్యాచ్‌ను మార్పులు చేశారు.
దీంతో న్యూజిలాండ్ 66 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కల్గడంతో విండీస్ విజయలక్ష్యాన్ని 23 ఓవర్లలో 166 పరుగులు నిర్దేశించారు. అయితే నిర్ణీత ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైన విండీస్ ఓటమి పాలైంది.
వెస్టిండీస్ ఆటగాళ్లలో జాసన్ హోల్డర్(34), నికితా మిల్లర్(20 నాటౌట్)లు గా నిలిచారు. మిగిలిన వారి ప్రదర్శన పేలవంగానే ఉంది. అంతకుముందు న్యూజిలాండ్ 23 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. పాపం, డక్ వర్త్ లూయిస్ ప్రకారం విండీస్ రివైజ్డ్ టార్గెట్ మరింత పెరిగిపోయిందంటూ పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. .
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.