గేల్, ఏబీ, రషీద్‌తో టోర్నీ కళ కళ: మన్షి సూపర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ ఇదే!

Mzansi Super League 2019: Schedule, full team list, telecast in India timing, live streaming & more

హైదరాబాద్: ఐపీఎల్ పుణ్యామా అని ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటిదే మన్షి సూపర్ లీగ్ కూడా. తొలి సీజన్ క్రికెట్ అభిమానులను అలరించడంతో ఇప్పుడు రెండో సీజన్ షెడ్యూల్‌ని విడుదల చేశారు టోర్నీ నిర్వాహాకులు. దక్షిణాఫ్రికా వేదికగా నవంబర్ 8 నుండి డిసెంబర్ 16 వరకు రెండో సీజన్ ప్రారంభం కానుంది.

ఈ టీ20 లీగ్‌లో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్, రషీద్ ఖాన్, హషీం ఆమ్లా, లుంగి ఎంగిడి, కగిసో రబాడ లాంటి క్రికెటర్లు పాల్గొనున్నారు. సపారీ గడ్డపై డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. గ్లోబల్ స్పోర్ట్స్ కామెర్స్(జీఎస్‌సీ) సంస్ధ ఈ టోర్నీకి అఫీషియల్ బ్రాడ్‌క్యాస్ట్ పాట్నర్‌గా వ్యవహారించనుంది.

అరుదైన మైలురాయి: రాజ్‌కోట్ టీ20తో ఎలైట్ జాబితాలోకి రోహిత్ శర్మ

ఇక, ఈ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు దక్షిణాఫ్రికా మనీలో 7 మిలియన్ ఇస్తుండగా, రన్నరప్ జట్టుకు 2.5 మిలియన్ ఇవ్వనున్నారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ఆటగాడికి 100,000, ప్రతి ఒక్క మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గ్రహీతకు 15,000 ఇవ్వనున్నట్లు టోర్నీ నిర్వహకులు తెలిపారు.

టీ20 లీగ్ షెడ్యూల్:

November 8: Jozi Stars vs Cape Town Blitz (9 pm)

November 9: Durban Heat vs Tshwane Spartans (4 pm)

November 10: Paarl Rocks vs Cape Town Blitz (1.30 pm)

Nelson Mandela Bay Giants vs Jozi Stars (5.30 pm)

November 13: Tshwane Spartans vs Nelson Mandela Bay Giants (9 pm)

November 14: Cape Town Blitz vs Jozi Stars (9 pm)

November 15: Durban Heat vs Paarl Rocks (9 pm)

November 16: Jozi Stars vs Nelson Mandela Bay Giants (4.00pm)

November 17: Durban Heat vs Cape Town Blitz (1.30 pm)

Paarl Rocks vs Tshwane Spartans (5.30 pm)

November 20: Nelson Mandela Bay Giants vs Cape Town Blitz (9 pm)

November 21: Tshwane Spartans vs Durban Heat (9 pm)

November 22: Paarl Rocks vs Jozi Stars (9 pm)

November 23: Nelson Mandela Bay Giants vs Durban Heat (4 pm)

November 24: Cape Town Blitz vs Paarl Rocks (1.30 pm)

Jozi Stars vs Tshwane Spartans (5.30 pm)

November 27: Nelson Mandela Bay Giants vs Paarl Rocks (9 pm)

November 28: Cape Town Blitz vs Durban Heat (9 pm)

November 29: Tshwane Spartans vs Paarl Rocks (9 pm)

November 30: Durban Heat vs Nelson Mandela Bay Giants (4 pm)

December 1: Jozi Stars vs Paarl Rocks (1.30 pm)

Cape Town Blitz vs Tshwane Spartans (5.30 pm)

December 3: Nelson Mandela Bay Giants vs Tshwane Spartans (9 pm)

December 4: Paarl Rocks vs Durban Heat (9 pm)

December 5: Tshwane Spartans vs Jozi Stars (9 pm)

December 6: Cape Town Blitz vs Nelson Mandela Bay Giants (9 pm)

December 7: Jozi Stars vs Durban Heat (12.30pm)

December 8: Paarl Rocks vs Nelson Mandela Bay Giants (1.30 pm)

Tshwane Spartans vs Cape Town Blitz (5.30 pm)

December 10: Durban Heat vs Jozi Stars (9 pm)

December 13: Eliminator (9 pm)

December 16: Final (9 pm)


2. TV Info

All the matches will be live on Sony Network and will be streamed live on Sony LIV.


మంచి స్నేహితులం: కోహ్లీతో ఉన్న అనుబంధంపై తొలిసారి నోరువిప్పిన ఏబీ

జట్ల వివరాలు:

1. కేప్ టౌన్

క్వింటన్ డి కాక్, వహాబ్ రియాజ్, లియామ్ లివింగ్స్టోన్, డేల్ స్టెయిన్, సిసాండా మగాలా, అన్రిచ్ నార్ట్జే, ఆసిఫ్ అలీ, మొహమ్మద్ నవాజ్, జన్నెమాన్ మలన్, జార్జ్ లిండే, డేవిడ్ బెడింగ్‌హామ్, వెర్నాన్ ఫిలాండర్, మార్క్యూస్ అకెర్మన్, గ్రెగొరీ మహ్లోకోనా, అవివే ఎంజిజిమా

2. డర్బన్ హీట్:

ఆండిలే ఫెహ్లుక్వాయో, అలెక్స్ హేల్స్, డేవిడ్ మిల్లెర్, డేన్ విలాస్, రవి బొపారా, కేశవ్ మహారాజ్, కైల్ అబోట్, ఖయా జోండో, మార్కో జాన్సెన్, డారిన్ డుపావిల్లాన్, సారెల్ ఎర్వీ, మలుసి సిబోటో, ప్రెనెలాన్ సుబ్రేయెన్, విహాన్ లుబ్రి, షాన్ విబ్బే

3. జోజీ స్టార్స్:

కగిసో రబాడా, క్రిస్ గేల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రీజా హెన్డ్రిక్స్, డేనియల్ క్రిస్టియన్, టెంబా బావుమా, డువాన్ ఆలివర్, సైమన్ హార్మర్, ర్యాన్ రికెల్టన్, ఆరోన్ ఫాంగిసో, లిజాడ్ విలియమ్స్, సినెథెంబా కైషైల్, నోనో పొంగోలో, ఈథన్ బోష్, డెలానే పాట్గీటర్

4. నెల్సన్ మండేలా బే జెయింట్స్:

ఇమ్రాన్ తాహిర్, జాసన్ రాయ్, క్రిస్ మోరిస్, జోన్-జోన్ స్మట్స్, జూనియర్ దాలా, ఫర్హాన్ బెహార్డియన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్‌కే, ఓంకే న్యాకు, బెన్ డంక్, హీనో కుహ్న్, మార్కో మరైస్, గ్రాంట్ థామ్సన్, అఖోనా మన్యాకా, నంద్రే బర్గర్, డైలాన్ మాథ్యూస్

5. పార్ల్ రాక్స్:

ఫాఫ్ డు ప్లెసిస్, ఇసురు ఉడానా, జెపి డుమిని, తబ్రేజ్ షంసీ, హార్డస్ విల్జోయెన్, ఐడెన్ మార్క్రామ్, జోర్న్ ఫోర్టుయిన్, జేమ్స్ విన్స్, డ్వైన్ ప్రిటోరియస్, కామెరాన్ డెల్పోర్ట్, సిబోనెలో మఖాన్యా, హెన్రీ డేవిడ్స్, మంగలిసో మోషేల్, ఫెరిస్కో ఆడమ్స్, కెర్విన్

6. ష్వానే స్పార్టాన్స్:

ఎబి డివిలియర్స్, టామ్ కుర్రాన్, మోర్న్ మోర్కెల్, లుంగీ ఎన్గిడి, హెన్రిచ్ క్లాసేన్, థియునిస్ డి బ్రూయిన్, రూలోఫ్ వాన్ డెర్ మెర్వే, లూథో సిపామ్లా, పైట్ వాన్ బిల్జోన్, టోనీ డి జోర్జి, వకార్ సలాంఖీల్, డీన్ ఎల్గార్, వియాన్ కార్న్ జార్వ్స్ బాష్, డోనావోన్ ఫెర్రెరా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 6, 2019, 16:13 [IST]
Other articles published on Nov 6, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more