For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లలిత్ మోడీని ఓ మహిళ రక్షించిందా?

By Pratap
Lalit Modi
న్యూఢిల్లీ: ఆదాయం పన్ను శాఖ అధికారుల నుంచి ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీని ఓ మహిళ రక్షించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐటి అధికారులు రావడానికి ముందు ఓ మహిళ పరేల్ లోని సీజన్స్ హోటల్ లో గల మోడీ కార్యాలయం నుంచి ఓ మహిళ పత్రాలతో, బ్రీఫ్ కేసులతో బయటుకు వెళ్లినట్లు గుర్తించారు. సిసిటివి కెమెరాలు ఈ విషయాన్ని పట్టిచ్చాయి. ల్యాప్ టాప్, ఫైళ్లతో ఆ మహిళ వెళ్లిపోయినట్లు ఐటి అధికారులు కూడా చెబుతున్నారు.

ఐటి దాడుల విషయం ముందే తెలియడం కీలకమైన పత్రాలను అక్కడి నుంచి మోడీ తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఐపియల్ బిడ్డింగులకు సంబంధించిన ఆ ఫైళ్లు ఐటి అధికారులకు చిక్కకుండా ఆయన జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. దీంతో ఐటి అధికారులు మరోసారి లలిత్ మోడీని ప్రశ్నించేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.కాగా, అన్ని ఐపియల్ ఫ్రాంచైజీలపై కూడా విచారణ జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+