సెమీఫైనల్‌లో పాకిస్థాన్ గెలవాలి..: పర్వేజ్ ముషారఫ్

కాగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీని భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆహ్వానించడాన్ని ముషారఫ్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పుమరుద్ధరించుకునేందుకు ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఓ మంచి వేదిక కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరికొద్ద గంటల్లో యావత్ దేశం ఆసక్తితో ఎదురుచూస్తున్న బిగ్ క్రికెట్ సమరానికి మోహాలీ స్టేడియం సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీలలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా విచ్చేయనున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications