Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టు నిర్వహకులకు రోహిత్ శర్మకు మధ్య వాగ్వాదం(ట్వీట్ల రూపంలో)

Mumbai Indians, Rohit Sharma engage in a Twitter battle

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో క్రికెట్ అభిమానుల ముందుకు రాబోతున్న ఐపీఎల్‌కు ఎనిమిది ఫ్రాంచైజీలు తమ తమ ఏర్పాట్లలో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ అడిగిన ప్రశ్నకు సైతం పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నాయి. ఈ విషయంపై రోహిత్ శర్మ స్పందించి వ్యంగ్యంగా బదులిచ్చాడు. జట్టు యాజమాన్య వైఖరికి చిరాకుతో పేలాడు.

ఐపీఎల్ కోసం జట్టు వివరాలను అప్‌డేట్ చేశామంటూ ముంబై జట్టు యాజమాన్యం ట్వీట్ చేసింది. జట్టులో కొత్త ముఖాలను చూడబోతున్నావ్. అంటూ ట్వీట్ చేసింది.


దానికి స్పందించిన రోహిత్ శర్మ అప్‌డేట్ అంటే.. కొత్త ముఖాలు అంటే ఎవరూ.. అని ప్రశ్నించాడు.

బదులిచ్చిన నిర్వహక సంఘం కెప్టెన్ మనం నేరుగా మాట్లాడుకుందామంటూ స్పందించింది.

నేరుగా మెసేజ్ చేస్తామంటున్నారు. నాకైతే ఇప్పటి వరకూ ఏ మెసేజ్ రాలేదు. అని చివర్లో ఓ కార్టూన్ ను ఉపయోగించి హాస్యాస్పదంగా ముగించాడు.

ఒకవేళ ముంబై ఇండియన్స్ జట్టు అనౌన్స్‌మెంట్‌లో భాగంగా కూడా ఈ సంభాషణ చేసి ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

Story first published: Thursday, March 22, 2018, 18:00 [IST]
Other articles published on Mar 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+