ఒకే టీంలో ఉండండి: పఠాన్ల మమ్మీ

మీ కుటుంబ సభ్యులు పంజాబ్ జట్టును సమర్థిస్తారా, రాజస్థాన్ జట్టును సమర్థిస్తారా అని అడిగితే తన సోదరుడి వైపు ఇర్ఫాన్ వేలు పెట్టి చూపించాడు. ఆ విషయాన్ని యూసుఫ్ అంగీకరించాడు. తనకు తల్లిదండ్రులు, సోదరీల మద్దతు లభిస్తుందని చెప్పాడు. బేచారా ఇర్ఫాన్, కేవలం అమ్మాయిల మద్దతే ఉంటుందా అని ఫర్హా వ్యాఖ్యానించారు. అంత మంది అమ్మాయిల సపోర్టు దొరికిన తర్వాత ఇంకేం కావాలని యూసుఫ్ ప్రశ్నించాడు. ఇర్ఫాన్ నవ్వి - మీ ఇద్దరూ ఒకే జట్టులో ఉండండని, తాము ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని తమ తల్లి చెప్పిందని చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications