
హైదరాబాద్: ఇంకొద్ది గంటల్లో సగం జట్టు వివరాలు తెలిసిపోనున్న ఐపీఎల్‌లో ఆ ముగ్గురు మాత్రం స్థిరంగా ఉన్నారు. జనవరి 4న తెలియబోతున్న ఈ వివరాలను జట్టు యజమానులు స్వయంగా వచ్చి ఈ వివరాలను అందజేయనున్నారు.
ప్రస్తుతం ఏ జట్టులో ఎవరుండబోతున్నారనే వివరాలిలా ఉన్నాయి.
1. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: ధోనీ, సురేష్ రైనా
రైటు టు మ్యాచ్: ఆర్ అశ్విన్, బ్రెండన్ మెక్కలమ్, రవీంద్ర జడేజా
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లి, ఎబి డివిలియర్స్
రైటు టు మ్యాచ్: యుజ్వేంద్ర చహల్, కేదార్ జాధవ్.
3. రాజస్థాన్ రాయల్స్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, అజింక్య రహానే
రైటు టు మ్యాచ్: షేన్ వాట్సన్
4. సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్
రైటు టు మ్యాచ్: రషీద్ ఖాన్, యువరాజ్ సింగ్
5. కింగ్స్ XI పంజాబ్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: డేవిడ్ మిల్లెర్, ఆక్స్ పటేల్
రైటు టు మ్యాచ్: గ్లెన్ మాక్స్వెల్, వృద్ధిమాన్ సాహ
6. ఢిల్లీ డేర్డెవిల్స్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: కగిసో రాడాడ, క్రిస్ మోరిస్, శ్రేయాస్ అయ్యర్
రైటు టు మ్యాచ్: క్విన్టన్ డి కాక్, రిషబ్ పంత్
7. కోల్‌కత్తా నైట్ రైడర్స్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్
రైటు టు మ్యాచ్: క్రిస్ లిన్, మనీష్ పాండే
8. ముంబై ఇండియన్స్ అట్టి పెట్టుకుంటున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ, హరిక్ పాండ్య, జాస్ప్రిత్ బుమ్రా
రైటు టు మ్యాచ్: కృనాల్ పాండ్య, కిరోన్ పొల్లార్డ్.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.