For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరు భాషల్లో సమాధానం: జీవా నాలెడ్జిని టెస్ట్ చేసిన ధోని (వీడియో)

IPL 2019 : Chennai Super Kings Skipper MS Dhoni Gives Ziva Language Lessons | Oneindia Telugu
MS Dhoni Talking To Daughter Ziva In Six Languages Will Make Your Day

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాళీ సమయం దొరికితే చాలా తన గారాలపట్టి జీవాతో సరదాగా గడిపేస్తుంటాడు. తన కుమార్తె జీవాతో కలిసి చేసిన అల్లరిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ధోని. తాజాగా తాజాగా ఈ తండ్రికూతుళ్లిద్దరికి సంబంధించిన మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ వీడియోలో జీవా, ధోని అడిగిన ఓ ప్రశ్నకు ఆరు భాషల్లో సమాధానం చెప్పడం విశేషం. ధోనీ తన కూతుర్ని 'హౌ ఆర్‌ యూ'(ఎలా ఉన్నావు) అని తమిళ్‌, బెంగాలీ, గుజరాత్‌, పంజాబీ, భోజ్‌పూరి, ఉర్దూ భాషల్లో అడుగుతాడు. జీవా కూడా ధోని ఏ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా, ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ కాగా... అనంతరం చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Story first published: Monday, March 25, 2019, 14:13 [IST]
Other articles published on Mar 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+