ధోని.. జీవా.. ఓ లడ్డు!: సినిమా పేరు కాదు
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మ్యాచ్‌లు లేని సమయంలో ధోని తన కుటుంబంతోనే గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా తన కూమార్తె జివాతో ధోని చేసే అల్లరికి హద్దే ఉండదు.
తన చేసే చిలిపి చేష్టలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ధోని. తాజాగా ధోని ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలో ధోనీ, జీవాలు చెరో పక్క నుంచి లడ్డు తినడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ధోనీ ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఎటాక్ ఆన్ బేసన్ లడ్డు' అని క్యాప్షన్ పెట్టాడు.
Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications