Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మతవాదుల చేతికి మళ్లీ దొరికిపోయిన మొహ్మద్ షమీ

Mohammad Shami comes under attack of bigots for uploading Shiva Linga picture in New Year's wish

హైదరాబాద్: భారత జట్టు క్రీడాకారుడైన మొహమ్మద్ షమీ మరోసారి మతవాదుల చేతికి చిక్కాడు. కొత్త సంవత్సర శుభాకాంక్షలను వింత రీతిలో పంపడంతో వివాదం చెలరేగింది.

దక్షిణాఫ్రికా టెస్ట్ కోసం ఆతిథ్య దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్‌లో పాల్గొంటున్న షమీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తన అభిమానులకు పంపాడు. ఈ సందేశం శివుడి బొమ్మతో కూడి ఉండటంతో ముస్లిం మతానికి చెందిన అభిమానులు, మతవాదులు విరుచుకుపడ్డారు.

'కొత్త సంవత్సరంతో పాటు మీకు మంచి ఆనందాలను నూతన ఉత్తేజాలను తీసుకువచ్చి మనస్సుల్లో సంతోషం నిండాలని కోరుకుంటున్నాను.' అని ఉన్న సందేశంతో పాటుగా శివుని బొమ్మ ఉంది.

అయితే వారి వాదనకు వివరణ ఇవ్వకుండా, ఏమనుకున్నాడో ఏమో కానీ తన అకౌంట్ నుంచి ఆ పోస్ట్‌ను తొలగించాడు.

Don't Take Too Much Pressure, Just Enjoy - Kohli To U-19 WC Team

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 10:10 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+