ఈ తరం క్రికెటర్లు కొత్తగా: అజారుద్దీన్ పేరిట మొబైల్ గేమ్
హైదరాబాద్: బీసీసీఐ భారత జట్టుకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అజహరుద్దీన్ ఒకరు. అయితే ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యారు. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో అజహరుద్దీన్ బ్యాటింగ్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అనే చెప్పొచ్చు.
తాజాగా అజహరుద్దీన్ ఈ తరం క్రికెటర్లకు 'అజార్-ది కెప్టెన్' అనే ఓ మొబైల్ గేమ్ ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని అజహరుద్దీన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
భారత్ తరుపున 99 టెస్టులాడిన అజహరుద్దీన్ 6216 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక 334 వన్డేలాడి 9378 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 58 అర్ధసెంచరీలు ఉన్నాయి.
Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Ex-India captain's new venture
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications