న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ-అనుష్క అల్లా దయతో క్షేమంగా ఉండాలి: పాక్ బౌలర్

Mohammad Amir's Heartfelt Message For Virat Kohli, Anushka Sharma

హైదరాబాద్: రోహిత్ శర్మ, అనుష్క శర్మ పెళ్లైన దగ్గర్నుంచి వివిధ రంగాల నుంచి వివిధ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ బౌలర్ శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాన్ని కూడా మోసుకొచ్చాడు. కోహ్లీలోని ఉదార స్వభావాన్ని పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

కెప్టెన్ నుంచి వైస్ కెప్టెన్‌కు కోహ్లీ: ట్వీట్లతో వైరల్

"విరాట్ కోహ్లీ క్రికెట్ రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగాడు. అతనికి చాలా కళ్లు దిష్టి పెట్టి ఉంటాయ్. ఇప్పుడు అందాల బొమ్మ అనుష్క శర్మ కూడా తన పక్కన ఉండటంతో అందరి కళ్లు వాళ్ల పైనే ఉంటాయి. అందుకే వాళ్ల దిష్టి తగలకుండా ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నా. " అంటూ తన మనస్సును బయటపెట్టాడు.

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో ఐదేళ్ల పాటు నిషేధానికి గురైన మహ్మద్‌ ఆమిర్‌ పునరాగమనాన్ని సొంత దేశస్థులే వ్యతిరేకించగా విరాట్‌ కోహ్లీ అతనికి మద్దతిచ్చాడు. అతను తప్పు తెలుసుకున్నాడని మరోసారి అలాంటి పని చేయడని మీడియాకు తెలిపాడు. ప్రస్తుత తరంలో ఇంత ఉదారంగా స్పందించే వాళ్లు ఎవరుంటారు. ఇంతకుముందు చాలా సార్లు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అని ఆమిర్‌ చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 18:12 [IST]
Other articles published on Dec 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X