For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపియల్ పత్రాలు ఇవ్వడానికి మోడీ రెడీ

By Pratap
Lalit Modi
ముంబై: ఐపియల్ బిడ్స్, మీడియా హక్కులకు సంబంధించిన పత్రాలను బిసిసిఐకి ఇవ్వడానికి సస్పెన్షన్ కు గురైన ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ అంగీకరించాడు. ఆ పత్రాలు తమకు అప్పగించాలని ఇంతకు ముందు బిసిసిఐ మోడీని కోరింది. అదృశ్యమైన పత్రాలను బిసిసిఐ సిఎఒ రత్నాకర్ శెట్టికి ఇవ్వాలని కోరుతూ బిసిసిసిఐ కార్యదర్శి లలిత్ మోడీకి లేఖ రాశారు. వాటిని ఇవ్వడానికి మోడీ అంగీకరించినట్లు ఓ టీవీ చానెల్ తెలిపింది.

అదృశ్యమైన పత్రాలను పరిశీలించడానికి బిసిసిఐ రత్నాకర్ శెట్టికి అధికారాన్ని కట్టబెట్టింది. ఆ పత్రాలను బిసిసిఐకి ఇవ్వడానికి తాను సిద్ధంగానే ఉన్నానని, అయితే అందుకు ఐపియల్ తాత్కాలిక చైర్మన్ చెరయు ఆమిన్ అధికారంతో కూడిన ఓ వ్యక్తిని నియోగించాలని మోడీ చెప్పారు. తాను ఇచ్చే అన్ని పత్రాలకు ఆ వ్యక్తి రిసీట్స్ ఇవ్వాలని కూడా ఆయన షరతు పెట్టారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+