న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత పర్యటనకు ఆస్ట్రేలియా-ఏ జట్టు సిద్ధం: కెప్టెన్‌గా మార్ష్

By Nageshwara Rao
Mitchell Marsh, Travis Head to lead Australia A squads against India

హైదరాబాద్: ఆగస్టు నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఆయా జట్ల కెప్టెన్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లకు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు.

మరోవైపు ఇదే పర్యటనలో ఆడనున్న వన్డే మ్యాచ్‌లకు ట్రావిస్ హెడ్ సారథ్యం వహించనున్నాడు. వన్డే ముక్కోణపు సిరిస్‌లో భాగంగా ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్లు ఆగస్టులో విజయవాడలో పోటీపడనున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ జట్టు సెప్టెంబర్‌లో వైజాగ్‌లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ని ఆడనుంది.

ఈ పర్యటనలో మిచెల్ మార్ష్ నాయకత్వ లక్షణాలను పరిశీలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా-ఏ జట్టులో అలెక్స్ కారే, ఆస్టన్ అగర్, పీటర్ హ్యాండ్‌కాంబ్, ట్రావిస్ హెడ్, జాన్ హోలాండ్, ఉస్మాన్ క్వాజా, జోయెల్ పారీస్, మాథ్యూ రెన్షా, క్రిస్ ట్రెమెయిన్ తదితరులు చోటు దక్కించుకున్నారు.

భారత పర్యటనలో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌కి జట్టు:
Mitchell Marsh (c), Alex Carey (vc), Ashton Agar, Brendan Doggett, Peter Handscomb, Travis Head, Jon Holland, Usman Khawaja, Michael Neser, Joel Paris, Kurtis Patterson, Matthew Renshaw, Mitch Swepson, Chris Tremain

భారత పర్యటనలో వన్డే మ్యాచ్‌కి జట్టు:
Travis Head (c), Alex Carey (vc), Ashton Agar, Peter Handscomb, Usman Khawaja, Marnus Labuschagne, Michael Neser, Matthew Renshaw, Jhye Richardson, D'Arcy Short, Billy Stanlake, Mitch Swepson, Chris Tremain, Jack Wildermuth

Tour schedule
One-Day fixtures - విజయవాడ
* 17 August v India A
* 19 August v South Africa A
* 23 August v India A
* 25 August v South Africa A
* 29 August - Tri-Series Final

Four-Day fixtures - విశాఖపట్నం
* 2 - 5 September v India A
* 8 - 11 September v India A

Story first published: Wednesday, May 30, 2018, 15:27 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X