'షకీబుల్‌పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు.. అతనికి రెండేళ్ల నిషేధం సరిపోదు'

హైదరాబాద్: ఐసీసీ నిషేదానికి గురైన బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబుల్ హసన్‌పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు. అతనిపై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు, ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. షకీబుల్‌పై ఐసీసీ మంగళవారం వేటు వేసింది. ఏ ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నమోదు చేసిన అభియోగాలను షకీబుల్ అంగీకరించాడు. దీంతో ఒక ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సస్పెన్షన్ కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది.
Story first published: Wednesday, October 30, 2019, 11:34 [IST]
Other articles published on Oct 30, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications