For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లార్క్ 'ది బెస్ట్ 12': భారత్ నుంచి ఒకే ఒక్కడు సచిన్

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తన ఆటో బయోగ్రఫీ 'మై స్టోరీ' పుస్తకంలో 'బెస్ట్ టెస్ట్ 12' ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా ఆల్ టైమ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఈ జట్టులో భారత్ తరుపు నుంచి ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Michael Clarke

క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం మైఖెల్ క్లార్క్ ఎంపిక చేసిన జట్టులో భారత్ నుంచి క్రికెట్ లెజెంజ్ సచిన్ టెండూల్కర్‌ను నాల్గవ స్ధానం కోసం ఎంపిక చేసుకున్నాడు. మైఖెల్ క్లార్క్ ఎంపిక చేసిన 12 జట్టు సభ్యుల బృందంలో ఏడుగురు ఆస్ట్రేలియన్లు ఉన్నారు.

12వ ఆటగాడిగా శ్రీలంకకు చెందిన స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్‌ని ఎంపిక చేశాడు. సచిన్ గురించి క్లార్క్ తన జీవితంలో చూసిన అత్యుత్తమ బ్యాటింగ్ టెక్నిక్ కలిగిన ఆటగాడిగా అభివర్ణించాడు. క్రికెట్ కెరీర్‌లో తాను కలిసిన సుపీరియర్ సచిన్ ఒక్కడేనని తెలిపాడు.

ఇక దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కల్లిస్, డేల్ స్టెయిన్‌లకు అవకాశమిచ్చాడు. ఇక వెస్టిండిస్ నుంచి బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాని ఎంపిక చేశాడు. క్లార్క్ అభిరుచి ప్రకారం మైఖెల్ స్టేటర్ అతని 'ప్రథమ క్రికెట్ హీరో' గా అభివర్ణించాడు. ఓపెనర్లుగా మ్యాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్‌కు మూడో స్థానంలో అవకాశమిచ్చాడు.

క్లార్క్ ఎంపిక చేసిన 'ది బెస్ట్ 12':

1. Michael Slater (Australia)
2. Matthew Hayden (Australia)
3. Ricky Ponting (Australia)
4. Sachin Tendulkar (India)
5. Brian Lara (West Indies)
6. Jacques Kallis (South Africa)
7. Adam Gilchrist (Australia, Wicketkeeper)
8. Mitchell Johnson (Australia)
9. Shane Warne (Australia, Captain)
10. Dale Steyn (South Africa)
11. Glenn McGrath (Australia)
12. Muttaiah Muralitharan (Sri Lanka)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+