Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎప్పుడైనా సచిన్ అంటేనే అంత: బర్త్ డే గ్రీటింగ్స్, వెల్లువెత్తిన ట్వీట్స్

ముంబై: 42వ ఏటలోకి అడుగుపెడుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు అభిమానులు, ప్రముఖులు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ బర్త్ డే సచిన్ అంటూ నెట్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 Messages from Twitter: Fans trend #HappyBirthdaySachin

సచిన్ టెండుల్కర్ అంతర్జాకీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ అతని పైన అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సచిన్ ఎక్కడకు వచ్చినా అతని కోసం ఎగబడుతుంటారు. ఎక్కడకు వెళ్లినా సచిన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8(ఐపీఎల్), ప్రపంచ కప్ 2015లోను సచిన్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. సచిన్‌కు శుభాకాంక్షలు ఇలా...

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+