For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND VS PAK:'పిట్ట ఎవర్తో కానీ పిట పిట లాడిపోతోంది'.. చిరు చూస్తోన్న ఈ అందమైన పోరి ఎవరబ్బా?

'పిట్ట ఎవర్తో కానీ పిట పిట లాడిపోతోంది'.. ఏంటి ఈ థంబ్ నెయిల్, ఫొటో చూసి మీరు కూడా షాక్ అండ్ స‌ర్‌ప్రైజ్‌తో అమ్మాయి అందానికి ఫిదా అయ్యారా? మెగాస్టార్ చిరంజీవినేనా ఈ మాట అన్నది అనుకుంటున్నారా? చిరు నిజంగానే కళ్లజోడు కిందకి లాగి మరీ ఆమెను చూస్తున్నారా అని అనిపిస్తుందా? అసలు ఎవరీ బ్యూటీఫుల్ లేడీ అని ఆలోచిస్తున్నారా? కాస్త ఓపిక పట్టండి ఈ ఫొటో ఉన్న అసలు మ్యాటర్ ఏంటో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

India vs Pakistan Live స్కోరు కార్డు

భారత్ పాక్ మ్యాచ్ లో అందమైన భామలు..
క్రికెట్ లో కొన్ని ముఖ్యమైన మ్యాచులు జరిగినప్పుడు సామాన్యుల నుంచి ఇండియా వైడ్ గా ఉన్న సెలబ్రిటీలంతా.. సదరు మ్యాచులకు హాజరై ఆటను ఆస్వాదిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో కొంతమంది అందమైన అమ్మాయిలు కూడా ఆయా మ్యాచుల్లో తళుక్కున మెరిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. తమ అందంతో కెమెరా కళ్లన్నీ తమ వైపే తిరిగేలా చేసి మనసులను దోచేస్తుంటారు. అలా తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ లోనూ భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకాగా.. వారిలో కొంతమంది అందమైన భామలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Megastar Chiranjeevi with mystery girl photo goes viral in IND VS PAK champions trophy 2025

అందుకే వైరల్ గా...
అలా కుర్రకారు మనసు దోచిన కొంత మంది భామల్లో.. మన థంబ్ నెయిల్ లో చిరు పక్కన ఉన్న అమ్మాయి కూడా ఒకటి. ఆ అమ్మాయి ఎవరో పక్కాగా తెలీదు కానీ ఒక్కసారిగా ఈ మ్యాచ్ కు హాజరై వెలుగులోకి వచ్చింది. కెమెరా కళ్లన్నీ ఆమెపైనే పడ్డాయి. ఇదే సమయంలో మ్యాచ్ కు హాజరైన టాప్ మోస్ట్ ఇండియన్ సెలబ్రిటీల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఆయన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి.

అందులోని ఓ ఫొటోలోనే చిరు తన స్పెట్స్ ను కిందకి లాగి మరీ ఎవరినో చూస్తున్నట్టుగా ఉంది. దీంతో చిరు పిక్ ను సదరు అమ్మాయి ఫొటోను కొలేజ్ చేసి ఈ పోస్ట్ ను ఎవరో ఓ నెటిజన్ పోస్ట్ చేసినట్టుగా అర్థమవుతోంది. దానిపై సరదాగా 'పిట్ట ఎవర్తో కానీ పిట పిట లాడిపోతోంది' అన్నట్టుగా క్యాప్షన్ రాశారని అర్థమవుతోంది. అలా ప్రస్తుతం మిస్టరీ గర్ల వైపు చిరు చూస్తున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే తప్ప మరో విషయమేమి ఇందులో లేదు.

ఇక ఈ మ్యాచ్ లో స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, శిఖర్ ధావన్ రూమర్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా హాజరై సందడి చేశారు. హార్దిక్ లేడీ లవ్ జాస్మిన్ వాలియా, ధావన్ అందాల భామ ఐర్లాండ్ మిస్టరీ గర్ల్ కూడా కనిపించి తమ అందంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు.

Story first published: Sunday, February 23, 2025, 19:15 [IST]
Other articles published on Feb 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+