దాదా కెప్టెన్సీకి బుచానన్ ఎసరు

నిరుడు నైట్ రైడర్స్ కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ వ్యవహరించాడు. జట్టుకు ఒకే కెప్టెన్ ఉండబోడని ఇటీవల బుచానన్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ ప్రకటన గంగూలీకి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. దాంతో జట్టు యజమాని షారూఖ్ ఖాన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. గంగూలీ చల్లబడినప్పటికీ బుచానన్ తన ఎత్తుగడలను మానుకోలేదని తాజా సంఘటన తెలియజేస్తోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications