హైదరాబాద్: భారత దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాత్రం తనదైన శైలిలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశ జాతీయ గీతాన్ని ఇంగ్లిష్ వెర్సన్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి సోషల్ మీడియాలో ఆయన అందరి మన్ననలు పొందారు. జాతీయ గీతంలోని ప్రతి లైన్‌ను అచ్చంగా ఇంగ్లిషులోకి అనువదించినట్లు ఉన్న ఈ ఇంగ్లిష్ జాతీయగీతాన్ని ఇప్పటికే చాలా మంది రీట్వీట్ చేశారు.
మాథ్యూ హెడెన్ పోస్టు చేసిన భారత జాతీయ గీతం ఇంగ్లిష్ వర్సన్ ఇదే: