For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మతి పోగొట్టింది: రెడ్ బికినీలో వయ్యారంగా మందిరా బేడీ ఫోజు

Mandira Bedi showed off her sexy body at the seaside in red bikini

హైదరాబాద్: మందిరా బేడి... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 90వ శతాబ్దంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా అభిమానులను అలరించింది. ఇప్పటికీ ఐపీఎల్, ఐఎస్ఎల్ లాంటి మెగా టోర్నీల్లో మందిరా బేడీని కామెంటేటర్‌గా మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా మందిరా బేడీ తన 47వ పుట్టినరోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె మాల్దీవులు విహారయాత్రకు వెళ్లింది. అయితే, తన పుట్టినరోజు నాడు అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని అనుకుందో ఏమో తెలియదు గానీ అక్కడ బీచ్ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోల్లో మందిరా బేడీ రెడ్ బికినీలో వయ్యారంగా ఫోజులిస్తూ మతిపోగొట్టింది. ఈ వయసులో కూడా ఆమె తన ఫిజిక్‌ను అద్భుతంగా మెయిన్‌టెయిన్ చేయడం విశేషం. మందిరా బేడీ రెడ్ బికినీ ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాలో కల్కి పాత్రలో మందిరా అదరగొట్టింది.

Story first published: Tuesday, October 29, 2019, 18:39 [IST]
Other articles published on Oct 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+