ఐపియల్ పై పర్యవేక్షణ: మియాందాద్

బోర్డులను కాదని ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్ లు నేరుగా క్రీడాకారులతో సంబంధాలు పెట్టుకుంటే ఇటువంటి సమస్యలు తప్పవని ఆయన అన్నారు. సరైన పర్యవేక్షణ, తనిఖీలు లేకుండా ఇటువంటి ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్ లు పని చేయడానికి ఏ బోర్డును కూడా అనుతించ కూడదని ఆయన అన్నారు. ఐపియల్ లో క్రీడాకారులతో నేరుగా సంబంధాలు పెట్టుకునేలా అనుతించడం తప్పుడు ధోరణి అని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications