రెండో షోకాజ్ నోటీసుకు లలిత్ మోడీ వివరణ

అంతర్జాతీయ, ఇంగ్లీష్ క్రికెట్ ప్రస్తుత విధానాలను మార్చడానికి మోడీ ప్రయత్నించారని ఇంగ్లాండు, వేల్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ గిల్స్ క్లార్క్ చేసిన ఆరోపణపై బిసిసిఐ ఈ రెండో షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్లార్క్ కు మోడీ సోమవారంనాడు పరువు నష్టం కింద నోటీసు ఇచ్చారు. ఐపియల్ - 3లో టెలివిజన్ ప్రసార హక్కులపై బిసిసిఐ మోడీకి సోమవారం మరో నోటీసు జారీ చేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications