ధోనీతో అపైర్ లేదు: లక్ష్మీరాయ్

అప్పటి నుంచి క్రమం తప్పకుండా లక్ష్మీరాయ్ ఎంఎసి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన క్రికెట్ మ్యాచులకు హాజరైందని అన్నారు. దీంతో మీడియా ఒక అభిప్రాయానికి వచ్చేసి వారిద్దరికీ సంబంధాలు అంటగడుతూ వార్తలు ప్రచురించింది. మీడియా తనపై ఆ విధమైన వార్తలు రాయడం సరైంది కాదని లక్ష్మీరాయ్ అంది. తొలుత తనకు తన సహ నటుడితో మీడియా సంబంధాలు అంటగట్టిందని, ఆ తర్వాత ధోనీతో అంటగడుతోందని, ఇటువంటి వార్తలను మీడియా ఎక్కడి నుంచి పట్టుకొస్తుందో తెలియదని ఆమె అన్నది. ధోనీ వంటి క్రికెట్ స్టార్ తో మంచి స్నేహం చేయడం తప్పు కాదని, అది తన వంటి అభిమానికి గర్వకారణం కూడా అని ఆమె అంటోంది.
Story first published: Tuesday, June 10, 2008, 18:27 [IST]
Other articles published on Jun 10, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications