కెప్టెన్సీ దక్కుతుందని ఊహించలేదు: కుంబ్లే
బెంగుళూర్: భారత టెస్టు క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక కావడం తనకు ఆనందాన్ని ఇస్తోందని అనిల్ కుంబ్లే అన్నారు. తనకు జట్టు కెప్టెన్సీ దక్కుతుందని ఎన్నడూ ఊహించలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. భారత జట్టుకు కెప్టెన్ గా పని చేయాలని ప్రతి క్రికెటరూ కోరుకుంటాడని ఆయన అన్నారు. కెప్టెన్సీ రావాలని ప్రతి క్రికెటరూ కల కంటాడని ఆయన అన్నారు.
కెప్టెన్సీ తన కెరీరుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని మ్యాచులూ సవాలేనని ఆయన అన్నారు. పాకిస్థాన్ తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్లా గ్రౌండు తనకు కలిసి వచ్చే మైదానమని ఆయన అన్నారు. తన కెప్టెన్సీ అక్కడి నుంచే ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
Story first published: Friday, November 9, 2007, 23:53 [IST]
Other articles published on Nov 9, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications