Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకుకు కేఎల్ రాహుల్

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుని సాధించాడు. మంగళవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ విభాగంలో రాహుల్‌ రెండు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.

ఇక, శ్రీలంక టెస్టు సిరిస్‌లో 358 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని గెలుచుకున్న శిఖర్‌ ధావన్‌ 10 స్థానాలు ఎగబాకి 28వ ర్యాంకులో నిలిచాడు. టెస్టుల్లో ధావన్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. ఇక పల్లెకెలె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన హార్దిక్‌ పాండ్యా 45 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా 68వ ర్యాంకు సాధించాడు.

పుజారా 4, విరాట్‌ కోహ్లీ 5, రహానే టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నారు. ఇక, బౌలింగ్‌ విభాగంలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, అశ్విన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్లలో జడేజా నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి చేరగా తిరిగి షకీబ్ ఉల్ హసన్‌ (బంగ్లాదేశ్‌) అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్‌ మూడో ర్యాంకులో ఉన్నాడు.

KL Rahul, Shikhar Dhawan reach career best spots in latest ICC Test rankings

బ్యాట్స్‌మెన్ ర్యాంకులు:
#1 Steve Smith (941)
#2 Joe Root (891)
#3 Cheteshwar Pujara (888)
#4 Kane Williamson (880)
#5 Virat Kohli (813)
#6 Ajinkya Rahane (776)
#7 Jonny Bairstow (772)
#8 Azhar Ali (769)
#9 Hashim Amla (764)
#10 David Warner (759)

బౌలర్ ర్యాంకులు:
#1 Ravindra Jadeja (893)
#2 James Anderson (860)
#3 Ravichandran Ashwin (842)
#4 Josh Hazlewood (826)
#5 Rangana Herath (817)
#6 Kagiso Rabada (785)
#7 Stuart Broad (775)
#8 Dale Steyn (763)
#9 Vernon Philander (751)
#10 Neil Wagner (745)

ఆల్ రౌండర్ ర్యాంకులు:
#1 Shakib Al Hasan (431)
#2 Ravindra Jadeja (430)
#3 Ravichandran Ashwin (418)
#4 Moeen Ali (409)
#5 Ben Stokes (360)

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+