For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: MI vs DC: ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా పొలార్డ్ క్యాచ్ (ఫోటో)

Pollard Plucked On A One-Handed Catch To Dismiss Shreyas Iyer
Kieron Pollard

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి 8 గంటలకు ముంబై-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా(7) పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్‌ మరో ఓపెనర్‌తో శిఖర్‌ ధావన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మెక్లీన్‌గాన్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ బాదిన బంతిని ఒంటిచేత్తో ఒడిసిపట్టుకున్నాడు.

దీంతో నిరాశగా శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. పొలార్డ్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1
45759
Story first published: Sunday, March 24, 2019, 21:52 [IST]
Other articles published on Mar 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+