యువతులకి టిక్కెట్ దొరికింది, క్యూలో రావాలి(పిక్చర్స్)
హైదరాబాద్: కటక్‌లో దుమ్మురేపిన కోహ్లీ సేన గురువారం కటక్‌లో మరో పోరుకు సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా గురువారం జరగనున్న రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
కాగా, హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్ విక్రయకేంద్రాల వద్ద క్రికెట్ ప్రేమికులు గుమికూడారు. టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు.
ఇదిలా ఉండగా, భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 9వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడవ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రెండు జట్ల సభ్యులను సీఎంకు పరిచయం చేస్తారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

మూడో వన్డే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మూడో వన్డే మ్యాచ్ కోసం 5వ తేదీ నుండి ఉదయం పదకొండుగంటలు - సాయంత్రం ఏడు గంటల మధ్య టిక్కెట్లు ఇస్తామని చెప్పే బోర్డ్.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్ విక్రయకేంద్రాల వద్ద క్రికెట్ ప్రేమికులు గుమికూడారు. టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్ విక్రయకేంద్రాల వద్ద క్రికెట్ ప్రేమికులు గుమికూడారు. టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్న దృశ్యం.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్న దృశ్యం.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా గేట్లను పరిశీలిస్తూ..

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్ దొరికి ఆనందంలో ఓ యువకుడు.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్ చూపిస్తున్న యువకుడు.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్ల కోసం యువతులు క్యూ కట్టిన దృశ్యం.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్ కోసం వచ్చిన తండ్రితో ఓ చిన్నారి.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దీ బాగా ఉండటంతో పోలీసులు అదుపు చేస్తున్న దృశ్యం.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం తరలి వచ్చారు.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్లు చూపిస్తున్న యువతులు.

మూడో వన్డే
హైదరాబాదులో ఈ నెల 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో టిక్కెట్లు ఇస్తున్నారు. క్యూలో రావాలని వరుసలో నిలబడిన వారు చెబుతున్న చేస్తున్న దృశ్యం.

కేసీఆర్
భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 9వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడవ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications