న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేపీఎల్ 8వ సీజన్ తేదీ వచ్చేసింది!: పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలివే

Karnataka Premier League 2019 Full Schedule || Oneindia Telugu
Karnataka Premier League (KPL) 2019 Full Schedule, Teams Squad, Venue, TV Timings and Live Streaming Information

హైదరాబాద్: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) 8వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ బైజాపుర్ బుల్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ప్రారంభమైన యాషెస్ సిరిస్: ఎప్పుడు, ఎక్కడ, ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి!ప్రారంభమైన యాషెస్ సిరిస్: ఎప్పుడు, ఎక్కడ, ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి!

కేపీఎల్ 2019 సీజన్‌లో మొత్తం ఏడు జట్లు(బైజాపుర్ బుల్స్, బెళగావి ఫాంథర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లి టైగర్స్, శివమొగ్గ లయన్స్, బల్లారి టస్కర్స్, మైసూర్ వారియర్స్) పాల్గొంటున్నాయి. అయితే, గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్‌లో ఐపీఎల్ తరహా ఎలిమినేటర్స్, క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

ఈ కొత్త విధానం సెమీఫైనల్స్ ఆడుతున్న టాప్-4 జట్ల పద్ధతిని భర్తీ చేస్తుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేదికల్లో మొత్తం 25 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టోర్నీలో భాగంగా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుండగా... ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 1న జరగనుంది.

ఫైనల్ మ్యాచ్‌కి మైసూర్‌లోని శ్రీకంఠదత్త నరసింహా రాజా వడయార్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) పూర్తి షెడ్యూల్ మీకోసం...

ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్

లైవ్ స్ట్రీమింగ్:హాట్ స్టార్

కర్ణాటక ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్, వేదికలు, టీవీ టైమింగ్స్-2019:

Match 1: Aug 16, Friday

Bengaluru Blasters vs Mysuru Warriors
M.Chinnaswamy Stadium, Bengaluru
7:00 PM


Match 2: Aug 17, Saturday

Hubli Tigers vs Shivamogga Lions
M.Chinnaswamy Stadium, Bengaluru
3:00 PM

Match 3: Bellary Tuskers vs Belagavi Panthers

M.Chinnaswamy Stadium, Bengaluru

7:00 PM


Match 4: Aug 18, Sunday

Mysuru Warriors vs Shivamogga Lions
M.Chinnaswamy Stadium, Bengaluru
3:00 PM

Match 5: Bengaluru Blasters vs Bijapur Bulls, 5th Match
M.Chinnaswamy Stadium, Bengaluru
7:00 PM


Match 6: Aug 19, Monday

Hubli Tigers vs Bellary Tuskers
M.Chinnaswamy Stadium, Bengaluru
3:00 PM

Match 7: Mysuru Warriors vs Belagavi Panthers

M.Chinnaswamy Stadium, Bengaluru
7:00 PM


Match 8: Aug 20, Tuesday

Bellary Tuskers vs Bijapur Bulls
M.Chinnaswamy Stadium, Bengaluru
3:00 PM

Match 9: Bengaluru Blasters vs Shivamogga Lions
M.Chinnaswamy Stadium, Bengaluru
7:00 PM


Match 10: Aug 22, Thursday

Hubli Tigers vs Belagavi Panthers
KSCA Hubli Cricket Ground, Hubli
7:00 PM


Match 11: Aug 23, Friday

Bijapur Bulls vs Mysuru Warriors
KSCA Hubli Cricket Ground, Hubli
3:00 PM

Match 12: Shivamogga Lions vs Bellary Tuskers

KSCA Hubli Cricket Ground, Hubli
7:00 PM


Match 13: Aug 24, Saturday

Belagavi Panthers vs Bengaluru Blasters
KSCA Hubli Cricket Ground, Hubli
3:00 PM

Match 14: Hubli Tigers vs Bijapur Bulls

KSCA Hubli Cricket Ground, Hubli
7:00 PM


Match 15: Aug 25, Sunday

Belagavi Panthers vs Shivamogga Lions, 15th Match
KSCA Hubli Cricket Ground, Hubli
3:00 PM

Match 16: Hubli Tigers vs Bengaluru Blasters, 16th Match
KSCA Hubli Cricket Ground, Hubli
7:00 PM


Match 17: Aug 27, Tuesday

Mysuru Warriors vs Bellary Tuskers
Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
7:00 Pm


Match 18: Aug 28, Wednesday

Belagavi Panthers vs Bijapur Bulls
Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
3:00 PM

Match 19: Mysuru Warriors vs Hubli Tigers

Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
7:00 PM


Match 20: Aug 29, Thursday

Bengaluru Blasters vs Bellary Tuskers
Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
3:00 PM

Match 21: Shivamogga Lions vs Bijapur Bulls

Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
7:00 PM

Match 22: Aug 30, Friday

Eliminator (3 v 4), TBC vs TBC

Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
3:00 PM


Match 23: Aug 30, Friday

Qualifier 1(1 v 2), TBC vs TBC

Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
7:00 PM


Match 24: Aug 31, Saturday

Qualifier 2, TBC vs TBC

Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore
7:00 PM


Match 25: Sep 01, Sunday

FINAL, TBC vs TBC

Srikantadatta Narasimha Raja Wadiyar Ground, Mysore

7:00 PM

Story first published: Thursday, August 1, 2019, 16:02 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X