ప్రతీకారం కాదు, అది పెద్ద మాట: భారత కెప్టెన్ ధోనీ

ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌లో యువ క్రికెటర్లు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ధోనీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 87 పరుగుల ఇన్నింగ్స్‌ను మరిచిపోలేనని ధోనీ అన్నాడు. ఈ ఇన్నింగ్స్ తనకెంతో అమూల్యమైనదని చెప్పాడు. తన ఆటతీరుకు రేటింగ్ ఇవ్వడం తనకు ఇష్టం ఉండదని, అయితే ఈ ఇన్నింగ్స్ తనకెంతో విలువైందని ఆయన అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications