Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాంత్ దూరం: యువీ డౌట్

Yuvraj Singh
ఇండోర్: ఇంగ్లాండుతో జరిగిన వన్డే మ్యాచులో తమ సత్తా చాటి భారత్ కు విజయాన్ని అందించిన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండు వన్డే మ్యాచుకు దూరమవుతున్నాడు. మొదటి వన్డేలో అద్భుతమైన సెంచరీ చేసి తన సత్తా చాటిన యువరాజ్ సింగ్ కూడా ఈ వన్డేలో ఆడే అవకాశం లేదు. వెన్ను నొప్పి కారణంగా అతను రెండో వన్డేకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.

మోకాలి నొప్పి కారణంగా ఇషాంత్ శర్మ రెండో వన్డేలో ఆడడం లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ చెప్పారు. యువరాజ్ సింగ్ తొలి వన్డేలో 138 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. ఈ ఓటమితో తీవ్రంగా దెబ్బ తిన్న ఇంగ్లాండు పరువు దక్కించుకోవడానికి తాపత్రయపడుతోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+