Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటో వైరల్: సునీల్ శెట్టి కుమార్తెతో కేఎల్ రాహుల్ డేటింగ్

Is KL Rahul Dating Athiya Shetty,Daughter Of Suniel Shetty ? || Filmibeat Telugu
Is Athiya Shetty Dating Cricketer KL Rahul? Things Are Quite Serious, Claims Report

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అతియా స్నేహితురాలు ఆకాంక్ష రంజన్‌కపూర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోనే ఇందుకు కారణమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కేఎల్ రాహుల్‌, అతియాలతో కలిసి ఉన్న ఫొటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆకాంక్ష "ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను" అంటూ కామెంట్ పోస్టు చేసింది. దీంతో ఆతియా, కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నారంటూ ఈ మేరకు ఓ బాలీవుడ్‌ సైట్‌ కథనం ప్రచురించింది.



కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడుతుండగా... అతియా శెట్టి తన కొత్త సినిమా మెతీచూర్‌ చక్నాచూర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 2015లో విడుదలైన 'హీరో' సినిమాతో అతియా శెట్టి బాలీవుడ్ తెరంగేట్రం చేసింది.

అయితే, హీరోయిన్లతో కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో గతంలో నిధి అగర్వాల్‌, సోనాల్‌ చౌహాన్‌, ఆకాంక్ష రంజన్‌తో రాహుల్‌ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.

Story first published: Saturday, June 29, 2019, 12:06 [IST]
Other articles published on Jun 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+