ఐపీఎల్ సందడి: కోచ్‌ల పర్యవేక్షణలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్(ఫోటోలు)
విశాఖపట్నం: వరల్డ్ కప్ సంబంరం ముగియగానే ఐపీఎల్ సందడి మొదలైంది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విశాఖపట్నానికి కేవలం ఒక్క మ్యాచ్‌నే కేటాయించగా, ఈసారి మాత్రం వైయస్సార్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ నెల 16, 18, 22 తేదీల్లో ఆడనున్న ఈ మ్యాచ్‌లకు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విశాఖకు చేరుకున్నారు. అంతే కాదు సోమవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు జట్టు సభ్యులు శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్ తదితరులు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
ఈ ప్రాక్టీస్‌లో కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ మురళీధరన్... వీవీఎస్ లక్ష్మణ్‌లు దగ్గరుండి మరీ మెలకువలతో ప్రాక్టీస్ చేయించారు. ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్ ప్రారంభోత్సవాలకు కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. ఐపీఎల్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.
సాల్ట్‌లేక్ స్టేడియం వేదికగా సాయంత్రం ఏడున్నర నుంచి తారాజువ్వల వెలుగుజిలుగుల మధ్య బాలీవుడ్‌తారలు అనుష్క శర్మ, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్‌ల నృత్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

ఐపీఎల్ సందడి: కోచ్‌ల పర్యవేక్షణలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్
విశాఖపట్నంలోని ఐపీఎల్ సందడి మొదలైంది. వైయస్సార్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్‌ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్‌లో జట్టు సభ్యులు శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్‌లో కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ మురళీధరన్... వీవీఎస్ లక్ష్మణ్‌లు దగ్గరుండి మరీ మెలకువలతో ప్రాక్టీస్ చేయించారు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications