Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపియల్ పై ప్రణబ్, చిదంబరాలతో విచారణ?

Manmohan Singh
న్యూఢిల్లీ: ఐపియల్ వ్యవహారాలపై కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరాలతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐపియల్ వ్యవహారాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై చర్చించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం సమావేశమవుతున్నారు.

కాంగ్రెసు పార్టీ కోర్ గ్రూప్ పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు డిమాండ్ పై ప్రతిస్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోకసభలో తక్షణమే నిర్ణయం తీసుకోలేమని, ప్రతిపక్షాల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. తాను ప్రధానికి విషయాన్ని చెబుతానని, తగిన నిర్ణయం తీసుకుని పార్లమెంటుకు వస్తామని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+