హోం  »  క్రికెట్  »  ఐపీఎల్  »  ఐపీఎల్ చరిత్ర

ఐపీఎల్ విన్నర్ & Runners List

పప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక లీగుల్లో ఐపీఎల్ ఒకటి. ఇప్పటికే పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ పదమూడో సీజన్‌లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు తమ దేశీయతను మరిచి ఓ జట్టుగా కలిసి ఆడనున్నారు. ఈ లీగ్‌లోని మొత్తం 8 జట్లు గత 12 సీజన్లుగా నువ్వ-నేనా అన్నట్లు తలపడ్డాయి. గడిచిన 12 ఏళ్లలో కొన్ని జట్లు మాత్రం పలుమార్లు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోఫ్రిని ముద్దాడగా.. మరికొన్ని జట్లకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆ 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X