Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవీంద్ర జడేజాపై ఏడాది పాటు నిషేధం

Ravindra Jadeja
ముంబై: వర్ధమాన క్రికెటర్ రవీంద్ర జడేజాను ఏడాది పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) నుంచి బహిష్కరించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అతను ఐపియల్ లో అతను ఆడుతున్నాడు. జట్టు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జడేజాపై ఏడాది పాటు నిషేధం విధించారు. ఐపియల్ నిబంధనలను ఉల్లంఘించాడని 21 ఏళ్ల సౌరాష్ట్ర ఆల్ రౌండర్ జడేజాపై ఆరోపణలు వచ్చాయి. జడేజా మరో ఫ్రాంచైజ్ తో సంప్రదింపులకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.

జడేజా ఐపియల్ నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రయత్నించాడని తమ దృష్టికి వచ్చిందని ఐపియల్ అధికారి ఒకరు చెప్పారు. ఫిర్యాదులు అందడంతో ఐపియల్ అధికారులు విచారణ జరిపి, అతన్ని 12 నెలల పాటు నిషేధించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+