
హైదరాబాద్: ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఇంకో 24 గంటల్లో మొదలుకానున్న ఐపీఎల్ వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రిటెన్షన్ లిస్ట్ లో ఉంచుకున్న క్రీడాకారుల జాబితాను జట్ల యాజామన్యాలు ప్రకటించాయి. ఇప్పటికీ ఏ జట్టుకు చెందని క్రీడాకారులే వేలంలో పాల్గొననున్నారు.
ఎనిమిది జట్లు, వాటి ప్లేయర్ల జాబితా ఈ విధంగా ఉన్నాయి. మిగిలిన వారిని రైట్ టు మ్యాచ్ కింద తీసుకోనుంది.
Chennai Super Kings:
MS Dhoni (Rs 15 cr), Suresh Raina (Rs 11 cr) and Ravindra Jadeja (Rs 7 cr) Salary Cap remaining: Rs 47 cr RTM: 2
Delhi Daredevils:
Rishabh Pant (League Fee: 8 cr, Deduction: Rs 15 cr), Chris Morris (League Fee: 7.1 cr, Deduction: Rs 11 cr), Shreyas Iyer (League Fee: 7 cr, Deduction: 7 cr) Salary Cap remaining: Rs 47 cr RTM: 2
Kings XI Punjab:
Axar Patel (League Fee: 6.75 cr, Deduction: 12.5 cr) Salary Cap remaining: 67.5 cr RTM: 3
Kolkata Knight Riders:
Sunil Narine (League Fee: 8.5 cr, Deduction: 12.5 cr), Andre Russel (League Fee: 7 cr, Deduction: 7.5 cr). Salary Cap remaining: Rs 59 cr RTM: 3
Mumbai Indians:
Rohit Sharma (15 cr), Hardik Pandya (11 cr), Jasprit Bumrah (7 cr) Salary Cap remaining: Rs 47 cr RTM: 2
Rajasthan Royals:
Steve Smith (League Fee: 12 cr, Deduction: 12.5 cr) Salary Cap remaining: Rs 67.5 cr RTM: 3
Royal Challengers:
Bangalore Virat Kohli (17 cr), AB de Villiers (11 cr), Sarfarz Khan (Uncapped: League Fee: 1.75 cr, Deduction: 3 cr) Salary Cap remaining: Rs 49 cr RTM: 2
Sunrisers Hyderabad:
David Warner (League Fee: 12 cr, Deduction: 12.5 cr), Bhuvneswar Kumar (8.5 cr). Salary Cap remaining: Rs 59 cr RTM: 3
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.