ఐపీఎల్-4: నేటి నుంచి ప్రారంభమైన వేలం పాట...

ఇక పోతే..ఐపీఎల్ నాలుగో సీజన్ లో మొత్తం పది టీమ్ లు, 350 మంది క్రికెటర్లు, 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఏప్రిల్ లో జరుగనున్న ఐపిఎల్-4లో ఆడే ఆటగాళ్ల ఎంపిక కోసం ఈ వేలం పాట బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరగనుంది. గత ఏడాది వేలం పాటలో ఐపీఎల్ లీగ్ కు పురుడు పోసిన లలిత్ మోడీ, ఆర్థిక అవకతవకల ఆరోపణలతో దూరం కావడం, కొత్త ప్రాంచైజీలు కొచ్చి, పూణేలు అదనంగా చేరడం ఈ వేలంలో విశేషం.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications