Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 8: వెలుగులోకి ఎందరో, దుమ్మురేపిన వీరులు వీరే...

ముంబై: ఐపీఎల్ 8లో గ్రూప్ దశ ఆదివారంతో ముగిసింది. చివరి వరకు సస్పెన్స్‌గా సాగింది. చివరకు చెన్నై, ముంబై, బెంగళూరు, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్ చేరుకున్నాయి.

మంగళవారం నాడు క్వాలిఫయర్ 1 చెన్నై - ముంబై మధ్య, బుధవారం బెంగళూరు - రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. శుక్రవారం క్వాలిఫయర్ టూ జరగనుంది.

ఐపీఎల్ 8లో పలువురు సత్తా చాటారు. ఈసారి క్రిస్ గేల్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శ్రెయాస్ అయ్యర్, చాహల్ తదితరులు భారత్‌కు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.

IPL 8: Stars in league

లీగ్‌లో దుమ్మురేపిన వీరులు...

సెంచరీలు - డివిల్లియర్స్ (133 నాటౌట్), క్రిస్ గేల్ (117), షేన్ వాట్సన్ (104 నాటౌట్), మెకల్లమ్ (100 నాటౌట్)

టాప్ బ్యాట్స్‌మెన్ - డేవిడ్ వార్నర్ (562 పరుగులు), అజింక్యా రహానే (498), విరాట్ కోహ్లీ (481), డివిల్లియర్స్ (446), శ్రెయాస్ అయ్యర్ (439)

టాప్ బౌలర్లు - డ్వేన్ బ్రావో (20 వికెట్లు), మలింగ (19), చాహల్ (19), స్టార్క్ (18), నెహ్రా (18)

వేగవంతమైన శతకం - క్రిస్ గేల్ (46 బంతుల్లో)

వేగవంతమైన అర్ధ సెంచరీ - హర్బజన్ సింగ్ (19 బంతుల్లో)

అత్యధిక హాఫ్ సెంచరీలు - డేవిడ్ వార్నర్ (7)

అత్యధిక డాట్ బంతులు - సందీప్ శర్మ (142 బంతులు)

అత్యధిక మెయిడిన్లు - సందీప్ శర్మ (4)

బెస్ట్ ఎకానమీ - జయంత్ యాదవ్ (4.14)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+