హైదరాబాద్xచెన్నై: ధావన్ భార్య హంగామా, అజహర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఐపీఎల్ 8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.
తమ తమ అభిమాన జట్ల జెర్సీలు ధరించి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఉప్పల్ స్టేడియంలో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కనువిందు చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధావన్ భార్య ఆయేషా తన చిన్నారితో అలరించారు. మరోవైపు, చీర్ గర్ల్స్ హంగామా అంతాఇంతా లేదు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
ఐపీఎల్ 8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
తమ తమ అభిమాన జట్ల జెర్సీలు ధరించి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఉప్పల్ స్టేడియంలో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కనువిందు చేశారు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధావన్ భార్య ఆయేషా తన చిన్నారితో అలరించారు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు పలువురు ప్రముఖులు తరలి వచ్చారు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. అభిమానుల హంగామా.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో చీర్ లీడర్స్ డ్యాన్స్.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో చీర్ లీడర్స్ ఫ్లయింగ్ కిస్

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఇరు జట్ల జెండాలతో..

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన అజహరుద్దీన్

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో బర్త్ డే శుభాకాంక్షలు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తరలి వచ్చిన ప్రేక్షకులకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల పలకరింపు ఇలా...

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై అభిమానం.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై అభిమానం.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల హంగామా.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధావన్ భార్య ఆయేషా తన చిన్నారితో అలరించారు.

ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో శిఖర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications