రికార్డు సొమ్ముకు కెకెఆర్ కు బాండ్

భారత ఆటగాడు మొహమ్మద్ కైఫ్ సొంతం చేసుకోవడానికి ఏ ఫ్రాంచైజ్ కూడా ముందుకు రాలేదు. అలాగే అఫ్రిది, హడిన్, స్వాన్ మొదటి రౌండ్ లో అమ్ముడు కాలేదు. పాకిస్తాన్ ఆటగాళ్ల పట్ల ఫ్రాంచైజ్ లు ఆసక్తి చూపలేదు. వైయిన్ పార్నెల్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 లక్షల 10 వేల డాలర్లకు సొంతం చేసుకుంది. కీరోన్ పోల్లార్డ్ కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్, కెకెఆర్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. ఈ ఆటగాడిని 7లక్షల 50 వేల డాలర్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications