Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH VS LSG: సన్‌రైజర్స్‌తో మ్యాచ్ - అతడిని పక్కన పెట్టి బరిలోకి దిగిన పంత్ సేన

SRH VS LSG: ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ తలపడున్నాయి. ముందుగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేయనుంది. ఐపీఎల్ ఆతిథ్య వేదికల ఆరంభోత్సవాల్లో భాగంగా విచ్చేసి సంగీత ప్రదర్శన చేస్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నారు. దీంతో అభిమానులు కేరింతలు కొడుతున్నారు.

అయితే ఈ మ్యాచ్ కోసం ఓ మార్పుతో బరిలోకి దిగింది రిషభ్ పంత్ సేన. ఆవేశ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. షాబాజ్ మ్యాచుకు మిస్ అయ్యాడు. పంత్ మాట్లాడుతూ.. "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. సన్ రైజర్స్ ను వీలైనంత త్వరగా ఔట్ చేసి, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తామని నేను అనుకుంటున్నాను. షాబాజ్ అహ్మద్ స్థానంలో అవేశ్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకున్నాం. హైదరాబాద్ ఎంత స్కోరు చేసినా మేం ఛేదిస్తాం. అది మాకు పెద్ద విషయం" అని అన్నాడు.

IPL 2025 SRH vs LSG Live Score Lucknow win toss opt to bowl first and Avesh Khan comes back

సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్ జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమి

లక్నో తుది జట్టు ఇదే
ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

Story first published: Thursday, March 27, 2025, 19:18 [IST]
Other articles published on Mar 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+