Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మెగావేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా!

ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్‌ అంచనాలకు మించి సాగింది. రిషభ్ పంత్ (రూ.27 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు- కేకేఆర్) భారీ ధర దక్కించుకున్నారు. బిహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లు వెచ్చించింది.

యువ ఆల్‌రౌండర్ అన్షుల్‌ కాంబోజ్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40 కోట్లు ఖర్చు పెట్టింది. హిట్టర్ ప్రియాన్ష్‌ ఆర్య కోసం పంజాబ్‌ కింగ్స్ ఏకంగా రూ.3.80 కోట్ల భారీ ధర వెచ్చించింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే కొందరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోలేదు. అందులో స్టార్ ఆటగాళ్లు సైతం ఉన్నారు. వాళ్ళ పూర్తి జాబితా..

IPL 2025 Mega Auction Complete List of Unsold Players

డేవిడ్ వార్నర్ - రూ.2 కోట్లు
కేన్ విలియమ్సన్‌ - రూ.2 కోట్లు
శార్దూల్ ఠాకూర్ - రూ.2 కోట్లు
బెన్ డకెట్ - రూ.2 కోట్లు
స్టీవ్ స్మిత్ - రూ.2 కోట్లు
ఉమేశ్‌ యాదవ్ - రూ.2 కోట్లు
ఫిన్ అలెన్ - రూ.2 కోట్లు
జానీ బెయిర్‌స్టో - రూ.2 కోట్లు
ముజీబుర్ రెహ్మన్‌ - రూ.2 కోట్లు
అదిల్ రషీద్ - రూ.2 కోట్లు

ముస్తాఫిజుర్ రెహ్మాన్ - రూ.2 కోట్లు
నవీనుల్ హక్ - రూ.2 కోట్లు
అల్జారీ జోసెఫ్‌ - రూ.2 కోట్లు
ఆడమ్ మిల్నే - రూ.2 కోట్లు
క్రిస్ జోర్డాన్ - రూ.2 కోట్లు
డారిల్ మిచెల్ - రూ.2 కోట్లు
గాస్ అట్కిన్సన్‌ - రూ.2 కోట్లు
తబ్రైజ్ షంసి - రూ.2 కోట్లు
జాసన్ హోల్డర్ - రూ.2 కోట్లు

అకీలా హోస్సేన్ - రూ.1.50 కోట్లు
సికిందర్ రజా - రూ.1.50 కోట్లు
కైల్ మేయర్స్ - రూ.1.50 కోట్లు
మైకేల్ బ్రాస్‌వెల్ - రూ.1.50 కోట్లు
మహమ్మద్ నబీ - రూ.1.50 కోట్లు
టిమ్ సౌథీ - రూ.1.50 కోట్లు
టామ్ లాథమ్ - రూ.1.50 కోట్లు
షై హోప్‌ - రూ.1.25 కోట్లు

షకీబ్ అల్ హసన్ - రూ.కోటి
కృష్ణప్ప గౌతమ్ - రూ.కోటి
మయాంక్ అగర్వాల్ - రూ. కోటి
అలెక్స్‌ కేరీ - రూ.కోటి
పృథ్వీ షా - రూ.75 లక్షలు
కేశవ్‌ మహరాజ్‌ - రూ.75 లక్షలు
సర్ఫరాజ్‌ ఖాన్‌ - రూ.75 లక్షలు
కేఎస్ భరత్ - రూ.75 లక్షలు
లిటన్‌ దాస్ - రూ.75 లక్షలు
జోష్‌ లిటిల్ - రూ.75 లక్షలు

చరిత్ అసలంక - రూ.75 లక్షలు
దునిత్ వెల్లలాగె - రూ.75 లక్షలు
డాసున్ శనక - రూ.75 లక్షలు
డేవాల్డ్ బ్రెవిస్‌ - రూ.75 లక్షలు
పాథుమ్ నిశాంక - రూ.75 లక్షలు
నవదీప్‌ సైని - రూ.75 లక్షలు
శివమ్ మావి - రూ.75 లక్షలు
దిల్షాన్ మధుశంక - రూ.75 లక్షలు
రోస్టన్ ఛేజ్ -రూ.75 లక్షలు
పీయూష్‌ చావ్లా - రూ.50 లక్షలు
యశ్ ధుల్ - రూ.30 లక్షలు
అన్మోల్‌ప్రీత్ సింగ్ - రూ.30 లక్షలు

Story first published: Tuesday, November 26, 2024, 15:59 [IST]
Other articles published on Nov 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+