KKR VS RCB: ఆర్సీబీ-కేకేఆర్ ఆటగాళ్ల గర్ల్ ఫ్రెండ్స్‌ను చూశారా? - అతడి లవర్ యమా హాట్!
IPL 2025 KKR VS RCB: ఇండియన్ క్రికెట్‌లో అతిపెద్ద క్రీడా పండగ వచ్చేసింది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 18వ సీజన్ ప్రారంభమైపోయింది. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా 10 వరల్డ్ క్లాస్ జట్లు ఈ మెగాలీగ్ లో తలపడనున్నాయి. అందులో భాగంగా తొలి మ్యాచ్ లో కేకేఆర్ - ఆర్సీబీ ఢీ కొట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడా జట్లలోని ఆటగాళ్ల అందమైన భార్యలు, గ్లామర్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
రజత్ పటిదార్
ఆర్సీబీ.. ఈ ఏడాది కొత్త సారథి రజత్ పటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇండియా క్రికెటర్ రైజింగ్ స్టార్ రజత్ పటిదార్ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడు. ప్రైవేట్ లైఫ్ జీవిస్తుంటాడు. అయితే రజత్.. 2022లో గుంజన్ పటిదార్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా లేదా లవ్ మ్యారేజా అనేది స్పష్టంగా తెలీదు.

లియామ్ లివింగ్‌స్టన్
ఆర్సీబీ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టన్.. ఇతడిని ఆర్సీబీ రూ.8.75 కోట్లకు దక్కించుకుంది. అతడు ఒలివియా రెయిడ్ తో చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు. తరచుగా సోషల్ మీడియా తామిద్దరికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటాడు. ఒలివియా బులుగు కళ్ల సుందరి. తన చార్మింగ్ ఫేస్ తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె డాగ్ లవర్ కూడా. ఐపీఎల్ లో లియామ్ కు బిగ్ సపోర్ట్ గా ఉంటుంది.

ఫిల్ సాల్ట్
ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 2020 నుంచి అబీ మెక్‌లావెన్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ వివాహం కానప్పటికీ.. ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఐపీఎల్ సమయంలో ఇక్కడి వచ్చి తన అమాయకత్వవు అందంతో క్రికెట్ అభిమానుల మనసు దోచేస్తుంటుంది. ఈ సారి కూడా ఆమె ఇక్కడికి వచ్చి అలరిస్తుందని అంతా ఆశిస్తున్నారు.

భువనేశ్వర్ కుమార్ తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నాగర్ ను 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంజనీర్.

కేకేఆర్ క్రికెటర్ మనీష్ పాండే భార్య అర్షిత శెట్టి యాక్టర్ అండ్ మోడల్. తన ఛార్మ్ ఫేస్ తో ఫ్యాన్స్ ను బాగా సంపాదించుకుంది.

వెంకటేశ్ అయ్యర్ భార్య శ్రుతి రఘునాథ్ ఫ్యాషన్ డిజైనర్. ఎప్పుడూ వెంకటేశ్ కు తోడుగా నిలుస్తుంటుంది.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications