టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అవును ప్రస్తుతం రింకూ సింగ్ - సుహానా ఖాన్ కు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోల్లో.. బీచ్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్, కేకేఆర్ ప్లేయర్ రింకూ సింగ్ హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అలానే ఇంకొంతమంది క్రికెటర్లు కూడా తమ రూమర్ గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ ఆడుతూ చిల్ కొట్టారు.
ఎవరెవరంటే?
మాజీ క్రికెటర్ మహ్మద్ షమీ - టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, శిఖర్ ధావన్ - సన్నీ లియోనీ, రిషభ్ పంత్ - ఊర్వశి రౌతేలా, గిల్ - సారా టెండూల్కర్ ఇలా పలువురు కలిసి హోలీ సంబరాలు చేసుకున్నట్లుగా కూడా ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు ఒకింత షాక్ కు గురౌతున్నారు.
