Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL2025 CSK Schedule: సీఎస్కే ఫుల్ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్ ముంబయితోనే - అదుర్స్ కదూ..

ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ ను అఫీషియల్ గా విడుదల చేసింది బీసీసీఐ. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నారు. మార్చి 22నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కోల్ కతా వేదికగా తలపడనున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ తో మార్చి 23న ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే పూర్తి షెడ్యూల్ వివరాలను తెలుసుకుందాం.

IPL 2025 CSK chennai super kings Full Schedule Fixtures list match dates timings venues

సీఎక్సే పూర్తి షెడ్యూల్ ఇదే
- మార్చి 23 (ఆదివారం) - vs ముంబయి ఇండియన్స్ (MI) - చెన్నై వేదికగా 7:30 PM
- మార్చి 28 (శుక్రవారం) - vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - చెన్నై - 7:30 PM
- మార్చి 30 (ఆదివారం) - vs రాజస్థాన్ రాయల్స్ (RR) - గువాహతి - 7:30 PM
- ఏప్రిల్ 5 (శనివారం) - vs దిల్లీ క్యాపిటల్స్ (DC) - చెన్నై - 3:30 PM
- ఏప్రిల్ 8 (మంగళవారం) - వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) - ముల్లన్‌పూర్‌ - 7:30 PM
- ఏప్రిల్ 11 (శుక్రవారం) - vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - చెన్నై - 7:30 PM
- ఏప్రిల్ 14 (సోమవారం) - vs లఖ్ నవూ సూపర్ జెయింట్స్ (LSG) - లఖ్ నవూ - 7:30 PM
- ఏప్రిల్ 20 (ఆదివారం) - vs ముంబయి ఇండియన్స్ (MI) - ముంబయి - 7:30 PM
- ఏప్రిల్ 25 (శుక్రవారం) - vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) - చెన్నై - 7:30 PM
- ఏప్రిల్ 30 (బుధవారం) - vs పంజాబ్ కింగ్స్ (PBKS) - చెన్నై - 7:30 PM
- మే 3 (శనివారం) - vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - బెంగళూరు - 7:30 PM
- మే 7 (బుధవారం) - vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - కోల్‌కతా - 7:30 PM
- మే 12 (సోమవారం) - vs రాజస్థాన్ రాయల్స్ (RR) - చెన్నై - 7:30 PM
- మే 18 (ఆదివారం) - vs గుజరాత్ టైటాన్స్ (GT) - అహ్మదాబాద్‌ - 3:30 PM

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:

డేవన్ కాన్వే(రూ. 6.25 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ. 3.4 కోట్లు), రచిన్ రవీంద్ర(రూ. 4 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్(రూ. 9.75 కోట్లు), ఖలీల్ అహ్మద్(రూ. 4.80 కోట్లు), నూర్ అహ్మద్(రూ. 10 కోట్లు), విజయ్ శంకర్(రూ. 1.2 కోట్లు), సామ్ కరణ్(రూ. 2.4 కోట్లు), షేక్ రషీద్(రూ. 30 లక్షలు), అన్షుల్ కంబోజ్(రూ. 3.4 కోట్లు), ముఖేష్ చౌదరి(రూ. 30 లక్షలు), దీపక్ హు డా(రూ. 1.7 కోట్లు), గుర్జప్‌నీత్ సింగ్(రూ. 2.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ. 2 కోట్లు), జామీ ఓవర్టన్(రూ. 1.5 కోట్లు), కమలేష్ నాగర్‌కోటీ(రూ. 30 లక్షలు), రామకృష్ణ ఘోష్(రూ. 30 లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ. 30 లక్షలు), వాన్షి బేడీ(రూ. 55 లక్షలు), ఆండ్రే సిద్దార్థ్(రూ. 30 లక్షలు)

సీఎస్‌కే రిటైన్ లిస్ట్ ఇదే:
రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)

సీఎస్కే తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, సామ్ కరణ్, ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ.

Story first published: Sunday, February 16, 2025, 19:34 [IST]
Other articles published on Feb 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+