For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రియురాలితో కలిసి అలా గడిపేందుకు - చాహల్ నెల ఖర్చు ఎన్ని లక్షలంటే!

Yuzvendra Chahal RJ Mahvash: ఐపీఎల్‌ 2025లో పంజాబ్ కింగ్స్ అదిరే ప్రదర్శన చేస్తోంది. అలాగే ఆ జట్టులోని ఆటగాడు చాహల్ కూడా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. తాజాగా జరిగిన కీలక మ్యాచులోనూ సీఎస్కేపై పంజాబ్ విజయం సాధించడంలో హ్యాట్రిక్ (4/32) వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించాడు చాహల్. అయితే ధనశ్రీ వర్మతో విడిపోయిన అతడు.. ఈ మధ్య కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్ తో బాగా కనిపిస్తున్నాడు. ఈ ముద్దుగుమ్మ కూడా చాహల్ ఆడే మ్యాచులకు హాజరవుతూ.. అతడు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతోంది.

తాజా మ్యాచ్ ముగిశాక కూడా చాహల్ ప్రదర్శను ఉద్దేశిస్తూ.. "గాడ్ (దేవుడు) మోడ్ ఆన్ అయిందా? నిజంగా, చాహల్ ది ఓ పోరాట యోధుడి శక్తి సార్!" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. అయితే ఈ క్రమంలో మరో వార్త కూడా బయటకొచ్చి చర్చనీయాంశంగా మారింది. తన ప్రియురాలితో కలిసి జీవించేందుకు చాహల్.. ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ రెంట్ కు తీసుకున్నట్లు తెలిసింది.

IPL 2025 Chahal Rj Mahvash Mumbai luxury apartment rent 3 lakh per month

అపార్టెంట్ ఎక్కడంటే?
ఫిబ్రవరి 4వ తేదీన ఈ అపార్ట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. రెండేళ్ల పాటు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. ఈ అపార్ట్మెంట్ కు రెంట్ నెలకు రూ.మూడు లక్షలు అంట. ఇప్పటికే రూ. 10 లక్షలు సెక్యురిటీ డిపాజిట్ కూడా ఇచ్చాడని సమాచారం అందింది. ఈ అపార్టెంట్ 1399 స్క్వేర్ ఫీట్. అంధేరీ వెస్ట్ లోని ట్రాన్స్కన్ Triumphలో ఈ ప్రాపర్టీ ఉంది. మాజీ మిస్ వరల్డ్ ఇండియా సునీ నటాషా దగ్గర ఈ అపార్మెంట్ ను అద్దెకు తీసుకున్నారు చాహల్ జంట. ఈ డీల్ కు సంబంధించి డాక్యుమెంట్స్ ప్రాసెస్ట్ కూడా పూర్తైందట. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదంటే లివింగ్ రిలేషన్ షిప్ ప్రారంభించారా అని క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు.

Story first published: Thursday, May 1, 2025, 12:04 [IST]
Other articles published on May 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+