మరో రెండు రోజుల్లో ఐపీఎల్-17వ సీజన్ మొదలుకానుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రారంభమ్యాచ్‌కు, ఆరంభ వేడుకకు చెపాక్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ మెగాలీగ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు మొదలయ్యాయి. మార్చి 22న తొలి మ్యాచ్ జరగనుంది.
అయితే గత కొన్నిరోజులుగా ఐపీఎల్‌కు కొందరు ఆటగాళ్లు దూరమవుతున్నారని, మరికొందరు గాయాలతో లీగ్ లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొందని వార్తలు వస్తున్నాయి. అసలు ప్రస్తుతం ఏ జట్టులో ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారు? ఎవరికి గాయాలయ్యాయి? రిప్లేస్‌మెంట్‌తో వచ్చిన ఆటగాళ్లు ఎవరు? అనే సందేహాలు క్రికెట్ లవర్స్‌కు మొదలయ్యాయి. క్లారిటీ కోసం ఇది చదివేయండి.

చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబె, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముకేశ్ చౌదరి, అజింక్య రహానె, షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్, సిమర్‌జీత్ సింగ్‌నెర్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీష్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహ్మన్, అవనీష్ రావు అరవెల్లి.
గాయపడిన ఆటగాళ్లు: డెవాన్ కాన్వే, మతీషా పతిరన, శివమ్ దూబె.
ఈ సీజన్ నుంచి ఏ సీఎస్‌కే ప్లేయర్ ఇంకా తప్పుకోలేదు. గాయాలైనా జట్టులో కొనసాగుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబె, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ శర్మ, ఇషాంత్ శర్మ, యశ్ ధుల్, ముకేశ్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షై హోప్, స్వస్తిక్ చికార.
తప్పకున్న ఢిల్లీ ప్లేయర్స్ : హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి.
ఎంగిడి స్థానంలో ఫ్రేజర్ మెక్‌గర్క్ జట్టులోకి వచ్చాడు.
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్.
గాయాలతో దూరమైన ఆటగాళ్లు: మహ్మద్ షమి, రాబిన్ మింజ్.
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహ్మన్, చమీరా, సాకిబ్ హుస్సేన్.
గాయాలతో దూరమైన ఆటగాళ్ళు : జేసన్ రాయ్, గుస్ అట్కిన్సన్.
జేసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్ వచ్చాడు.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షామర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం.సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, అర్షద్ ఖాన్.
దూరమైన ప్లేయర్: మార్క్ వుడ్
మార్క్ వుడ్ స్థానంలో షామర్ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ.
గాయపడ్డ ఆటగాళ్లు: జేసన్ బెరెన్‌డార్ఫ్, దిల్షన్ మధుశంక, కొయెట్జీ, సూర్యకుమార్ యాదవ్
బెరెన్‌డార్ఫ్ స్థానంలో ల్యూక్ వుడ్ వచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేశ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్.
దూరమైన ప్లేయర్: ప్రసిద్ధ్ కృష్ణ.
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్‌లో ఏ ప్లేయర్ గాయపడలేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వ్యషాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్‌విర్‌సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వానిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.